నేర్చుకునే వారు తమ స్థానిక సంఘములు, సమాజములలో ఉపయోగించుట కొరకు కొన్ని సంస్థల సహకారంతో పిల్లలకు మరియు యువకులకు ఉత్తమమైన వనరులు అందిచటానికి Anchor Network (యాంకర్ నెట్వర్క్) ప్రయత్నిస్తుంది. మీ అవసరం కోసం కొత్త, వినూత్న వనరులు, ట్రైనింగ్ మరియు సాధనాల కోసం తరచుగా దర్శించండి. మీ పరిచర్యలో జీవితమును మార్చగల లేఖన అధ్యాయన అవకాశముల వైపుకు ఈ వనరులు మిమ్మును నడిపిస్తాయిని ప్రార్ధిస్తున్నాము.